మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

మామునూరు విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి : వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయానికి తగిన పేరును సూచించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రజలను కోరిన నేపథ్యంలో, ఉమ్మడి వరంగల్ ప్రాంత చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును విమానాశ్రయానికి పెట్టాలని ఇనుగుర్తి మండల గౌడ యువజన సంఘం అధ్యక్షులు మద్దెల సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా గురువారం సుధాకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్...