యూపీఐపై ఎండీఆర్ భారం
యూపీఐపై ఎండీఆర్ భారం లావాదేవీలపై ప్రభావం స్వల్పమే రూ.2 వేలపైనే ఎండీఆర్.. 96 శాతం లావాదేవీలకు మినహాయింపు మొత్తం విలువలో 10 శాతానికే ఛార్జీల ప్రభావం రూ.75 వేల లావాదేవీపై గరిష్ఠంగా రూ.300 రూ.1,000 కోట్ల టర్నోవర్ వ్యాపారాల నుంచే 80 శాతం వసూళ్లు ఎండీఆర్‌లో 5 శాతం ప్రత్యేక నిధికి మళ్లింపు ఎన్‌పీసీఐ సీఈఓ దిలీప్ ఆస్బే కాకతీయ, హైదరాబాద్ : యూపీఐ లావాదేవీలపై కొత్తగా అమల్లోకి రానున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వల్ల లావాదేవీల పరిమాణం, విలువపై పెద్దగా ప్రభావం...