రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌

రెడ్‌క్రాస్ ఎన్నికల బరిలో మొగులోజు రాకేష్‌ కాకతీయ, కరీంనగర్‌: ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ జిల్లా శాఖ మేనేజింగ్‌ కమిటీ ఎన్నికల్లో పంచాయతీ కార్యదర్శి మొగులోజు రాకేష్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. సేవా దృక్పథంతో సమాజానికి మరింత విస్తృతంగా సేవలందించేందుకే ఎన్నికల బరిలో నిలిచినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలందిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ఉద్యోగుల గళాన్ని జిల్లా స్థాయి సేవా వేదికపై వినిపించడమే తన ప్రధాన లక్ష్యమన్నారు. తోటి ఉద్యోగుల సహకారం, ఉద్యోగ సంఘాల ప్రోత్సాహం తనపై బాధ్యతను మరింత...