ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’
ఆపన్నులకు అండగా.. ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకుల సాయం నర్సయ్య కుటుంబానికి పరామర్శ ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’ సభ్యుల మానవత్వం కాకతీయ, వేములవాడ: కొలనారావుపేట మండలం వట్టిమల్ల గ్రామానికి చెందిన కొమ్ము నర్సయ్య ఇటీవల మృతి చెందడంతో ఆయన భార్య నర్సవ్వ కుటుంబం విషాదంలో మునిగింది. ఈ నేపథ్యంలో ‘నా కలం అక్షర సత్యం ఫౌండేషన్’ సభ్యులు కుటుంబానికి అండగా నిలిచారు. ఫౌండేషన్ తరఫున 50 కేజీల బియ్యంతో పాటు 10 రకాల నిత్యావసర...