అధికారులు అప్రమత్తంగా ఉండాలి

అధికారులు అప్రమత్తంగా ఉండాలి వర్షంలో నిమజ్జన ఏర్పాట్లపై సీపీ, కమిషనర్ ప్రత్యేక పర్యవేక్షణ చిన్నవడ్డేపల్లి చెరువులో క్షేత్రస్థాయి పరిశీలన కాక‌తీయ‌, వరంగల్ ప్రతినిధి : వర్షం కురుస్తున్న నేపథ్యంలో గణేశ్ నిమజ్జన ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వరంగల్ సీపీ శ్వేత, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి.వెంకన్న ఆదేశించారు. గురువారం ఉదయం నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జనం జరుగుతున్న తీరు, భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించి...