30న సిరిసిల్లలో లక్ష మందితో సీఎం సభ
30న సిరిసిల్లలో లక్ష మందితో సీఎం సభ సీఎం సభను విజయవంతం చేయాలి కాంగ్రెస్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపు కాకతీయ, రుద్రంగి : సెప్టెంబర్ 30న రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించనున్నామని, ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సభ నిర్వహణపై గురువారం రుద్రంగి మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక...