నిండు కుండలా చెరువులు

నిండు కుండలా చెరువులు పరవళ్లు తొక్కుతున్న మత్తళ్లు కాకతీయ, పెద్దవంగర : ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షాల‌తో పెద్దవంగర మండలంలో ఉన్న చెరువులు నిండు కుండలను తలపిస్తున్నాయి. వ‌ర‌ద నీటితో చెరువులు పూర్తిస్థాయి నీటిమ‌ట్టానికి చేరుకున్నాయి. దీంతో కొన్ని చెరువులు తప్ప మిగిలిన చెరువులు నిండు కుండలా తలపిస్తున్నాయి. మరికొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. కొరిపెల్లి, వడ్డే కొత్తపల్లి, పెద్దవంగర, చిట్యాల చెరువులు నిండి కలుజులు ప్రవహిస్తున్నాయి. దీంతో ఖరీఫ్‌ వరి సాగుకు ఢోకా వుండదని ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతకు...