సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం

సిరిసిల్ల బిడ్డ అక్షర.. జాతీయ క్రికెట్‌కు పయనం పేదరికాన్ని అధిగమించి తెలంగాణ అండర్‌-19 జట్టులో చోటు ప్రభుత్వ పాఠశాల నుంచి రాష్ట్ర జట్టుకు ఎంపిక జమ్మూ కాశ్మీర్‌లో తెలంగాణ తరఫున బరిలోకి ప్రతిభకు ప్రభుత్వం అండగా నిలవాలని పిలుపు గ్రామీణ క్రీడా ప్రతిభకు అక్షర స్ఫూర్తి తెలంగాణ ఉద్యమకారుల రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ చైర్మన్ గజ్జెల దేవరాజ్ కాకతీయ, సిరిసిల్ల: పేదరికాన్ని అధిగమించి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ క్రికెట్‌పై పట్టుదలతో సాధన చేసిన మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన బత్తుల అక్షర తెలంగాణ అండర్‌-19...