కార్మిక పక్షపాతి వినయ్ భాస్కర్‌పై దాడి దారుణం
కార్మిక పక్షపాతి వినయ్ భాస్కర్‌పై దాడి దారుణం దాడికి పాల్పడ్డ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి మెడికో లీగల్ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేయాలి ప్రత్యక్ష సాక్షులు, వీడియోలు, ఆధారాలను పరిశీలించాలి పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా దృష్టి సారించాలి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా దర్యాప్తు జరపాలి మన తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసంపల్లి సంజీవ కాకతీయ, హన్మకొండ : ప్రజా నాయకుడు, కార్మిక పక్షపాతి మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్‌పై జరిగినట్లు...