పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్ ప్రత్యేక గుర్తింపు
పేదరికాన్ని జయించిన గొంతు.. మిమిక్రీలో కిరణ్‌కుమార్ ప్రత్యేక గుర్తింపు కాకతీయ, శంకరపట్నం: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారాలు ఆయన కలలకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామానికి చెందిన రౌతు రాజమణి–మల్లయ్య దంపతుల ఏకైక కుమారుడు రౌతు కిరణ్‌కుమార్ 2012లో మిమిక్రీ కళాకారుడిగా ప్రస్థానం ప్రారంభించారు. తండ్రి లారీ డ్రైవర్‌గా పనిచేయగా, 2014లో గుండెపోటుతో మృతి చెందారు. తల్లి రాజమణి ప్రోత్సాహంతో కిరణ్‌కుమార్ ముందుకు సాగారు. ప్రత్యేక శిక్షణ లేకుండానే సాధన చేసి 70కిపైగా నటులు, రాజకీయ నాయకుల గొంతులతో పాటు జంతువులు,...