కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం

కార్యకర్తలు,నాయకులకు అండగా ఉంటాం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి కాకతీయ,రాయపర్తి : కష్టపడి పనిచేసే కార్యకర్తలు,నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కొలన్ పల్లి గ్రామానికి చెందిన టి.కృష్ణమాచార్యులు,సూర్య తండాకు చెందిన హామ్యా నాయక్ లను ఆమె పరామర్శించారు.ఇటీవల ఆసుపత్రిలో చికిత్స పొంది,ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న ఇద్దరు నాయకుల స్వగృహాలకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ప్రస్తుతం కోలుకుంటున్న తీరుపై ఆరా తీసి,ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ...