మంత్రుల చుట్టూ.. ‘నాన్-లోకల్’ వలయం!
మంత్రుల చుట్టూ.. ‘నాన్-లోకల్’ వలయం! లోకల్ క్యాడర్‌కు అందనంత దూరంగా మినిస్టర్లు అన్‌ప్రియారిటీగా మారుతున్న ఖమ్మం నేతలు.. బయటివారికే పెద్దపీట! గెలిపించిన వాళ్లకు గేట్లు.. కొత్తగా వచ్చినవాళ్లకు పలుకుబడి! అధికారుల వద్దా వారిదే హవా.. భూ వ్యవహారాల్లోనూ జోక్యం!! లోకల్ లీడర్లలో మంట.. మంత్రుల తీరుపై అంతర్గత అసంతృప్తి కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఎన్నికల్లో భుజం భుజం కలిపి పనిచేసిన స్థానిక క్యాడర్ ఒకవైపు.. అధికారం వచ్చాక మంత్రుల చుట్టూ చేరిన ‘నాన్-లోకల్’ నేతలు మరోవైపు! ఖమ్మం జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే...