ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి

ఇందిరమ్మ లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలు పాటించాలి అక్టోబర్‌ 1 నుంచి స్లాబ్‌ విస్తీర్ణంపై పరిమితి 750 చదరపు అడుగులకు మించి నిర్మించరాదు నెల్లికుదురు ఎంపీడీవో సింగారపు కుమార్‌ సూచన కాకతీయ, నెల్లికుదురు : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఎంపీడీవో సింగారపు కుమార్‌ సూచించారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రూఫ్‌ లెవల్‌ దశకు చేరుకున్న లబ్ధిదారులు స్లాబ్‌ నిర్మాణానికి ముందు ప్రభుత్వ నిబంధనలు పరిశీలించుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో ఆర్‌టీ నంబర్‌ 495, టీఆర్‌ అండ్‌ బీ...