గోదావరి వరదను వృథా చేయొద్దు
గోదావరి వరదను వృథా చేయొద్దు అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లు నింపాలి కాళేశ్వరం జలాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి మల్లన్నసాగర్ సహా రిజర్వాయర్లకు నీటిని తరలించాలి రైతులకు సాగునీరు.. హైదరాబాద్‌కు తాగునీరు అందించాలి బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు కాకతీయ,తెలంగాణ బ్యూరో : గోదావరిలో భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ జలాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా తక్షణమే అన్ని మోటార్లు నడిపి రిజర్వాయర్లను నింపాలని బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డిని...