ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి

ప్రతి ఒక్కరూ యోగ సాధన చేయాలి ఒత్తిడి లేకుండా ఆరోగ్యంగా ఉండేందుకు యోగ దోహదం హనుమకొండ అదనపు కలెక్టర్‌ ఎన్. రవి కాక‌తీయ‌, హనుమకొండ : ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ యోగ సాధన చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్‌, పర్యాటక శాఖ నోడల్‌ అధికారి ఎన్. రవి సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ప్రాంగణంలో యోగ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్. రవి అధికారులు, యోగా...