రూ.6 వేల కోసం.. కంప్యూటర్ రూమ్‌కు తాళం!
రూ.6 వేల కోసం.. కంప్యూటర్ రూమ్‌కు తాళం! కోట్ల ఆదాయం వచ్చే మార్కెట్‌లో ఇదేం దుస్థితి? నెల రోజులుగా మూతపడిన కంప్యూటర్ రూమ్ ఏడాదిగా రూ.60 లక్షల శానిటేషన్ బిల్లులు పెండింగ్ పాలకులు, అధికారుల తీరుపై రైతులు.. వ్యాపారుల ఆగ్రహం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్‌గా పేరున్న ఎనుమాముల మార్కెట్‌లో నిధుల కొరత, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రోజూ లక్షల రూపాయల లావాదేవీలు.. ఏటా కోట్ల రూపాయల ఆదాయం వచ్చే మార్కెట్‌లో కేవలం రూ.6...