వరంగల్ అభివృద్ధికి నిధులివ్వండి
వరంగల్ అభివృద్ధికి నిధులివ్వండి కాకతీయ వర్సిటీకి పీఎం–ఉషా నిధులు తేవాలి పురావస్తు మ్యూజియానికి రూ.10 కోట్లు మంజూరు చేయాలి నైలిట్, సీఐటీడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్రంతో మాట్లాడి నిధులు తీసుకురావాలని విజ్ఞప్తి కాకతీయ,తెలంగాణ బ్యూరో : వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం కలిసి వినతిపత్రాలు అందజేశారు. కేంద్ర...