పేదల జీవితాల్లో ప్ర‌భుత్వం వెలుగులు

పేదల జీవితాల్లో ప్ర‌భుత్వం వెలుగులు 50 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు 78 మందికి రూ.24.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు కాకతీయ, చందుర్తి : పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు అందించి ఆత్మగౌరవంతో జీవించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో గుడిసెల్లో నివసిస్తున్న అర్హులైన 50 పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలో అర్హత కలిగిన...