అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం
అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం అభినందనీయం అర్హులైన దళితులకు భూమి పంపిణీ చేయాలి పెండింగ్ భూ సమస్యలను పరిష్కరించాలి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కృతజ్ఞతలు కాకతీయ, హనుమకొండ : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, అర్హులైన దళితులకు భూమి పంపిణీ చేయాలనే నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాదిగ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ సర్కిల్‌లో మాదిగ హక్కుల దండోరా, దళిత బహుజన...