కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా?
కేంద్రం వాటా దాచిపెట్టి.. ఇప్పుడు మాటల గారడీనా? ఇందిరమ్మ ఇళ్ల బిల్లులపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి కేంద్రం, రాష్ట్రం వాటాల వివరాలు ప్రజలకు వెల్లడించాలి బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ డిమాండ్ కాకతీయ, గీసుగొండ : ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల పెండింగ్‌పై వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కేంద్రం వాటా పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షుడు కొంగర రవికుమార్ ఆరోపించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాష్ట్రానికి కేంద్రం ఇళ్ల కేటాయింపులు,...