రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ? 

రోడ్డు ఆక్రమిస్తే డ్రైనేజీ ఎక్కడ?  ప్రణాళిక లేని కట్టడాలతో మునకలో వరంగల్ రెండో రాజధాని సౌందర్యానికి అక్రమ నిర్మాణాల గ్రహణం నిబంధనలు పాటించేవాడే బలి? కాకతీయ, వరంగల్ ప్రతినిధి : తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం, రెండో రాజధానిగా గుర్తింపు పొందిన వరంగల్ లో అక్రమ నిర్మాణాలు నగర సౌందర్యాన్ని మసకబారుస్తున్నాయి. ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ఇవి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. నగరాభివృద్ధి నిబంధనల ప్రకారం భవన నిర్మాణాలకు తప్పనిసరిగా సెట్ బ్యాక్ ఉండాలి. దీనివల్ల డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి...