కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం
కొత్త పత్తి కొనుగోళ్లకు శ్రీకారం వరంగల్ మార్కెట్ యార్డులో తొలి బస్తాకు రూ.8775 ధర ఎం.వి.తండా రైతు జి.రమణకు సన్మానం మార్కెట్ యార్డును పరిశీలించిన సీపీ ఎన్.శ్వేత కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వ్యవసాయ మార్కెట్ కమిటీ వరంగల్ పత్తి యార్డులో కొత్త పత్తి ప్రైవేట్ కొనుగోళ్లకు గురువారం శ్రీకారం చుట్టారు. ఉదయం 9 గంటలకు నిర్వహించిన ముహూర్త కార్యక్రమంలో జెండా పాట నిర్వహించి తొలి పత్తి బస్తాకు రూ.8775 ధర నిర్ణయించారు. నల్లబెల్లి మండలం ఎం.వి.తండాకు చెందిన రైతు జి.రమణ తీసుకొచ్చిన పత్తికి...