సీరత్ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు
సీరత్ ఎక్స్‌పోకు ఎంఐఎం సేవలు మూడు రోజులపాటు సీరత్ ఎక్స్‌పో-2026 నిర్వహణ 30 వేల మందికి తాగునీటి వసతి ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడి కాకతీయ, కరీంనగర్ : జమాతే ఇస్లామీ హింద్ కరీంనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీరత్ ఎక్స్‌పో-2026కు ఎంఐఎం పార్టీ తరఫున సేవలు అందిస్తామని ఎంఐఎం కరీంనగర్ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తెలిపారు. శుక్రవారం సర్కస్ గ్రౌండ్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే మైదానంలో నిర్వహించిన ఎక్స్‌పో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు....