కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు

కేయూలో ఘనంగా ఎన్ఎస్ఎస్‌ గోల్డెన్‌ జూబ్లీ వేడుకలు పూర్వ వలంటీర్లు, అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం 50 ఏళ్ల సేవలను గుర్తుచేసుకున్న పూర్వ వాలంటీర్లు ఎన్ఐసీ పూర్వ వాలంటీర్‌ పత్తేం శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, చిగురుమామిడి: వరంగల్‌ కాకతీయ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్‌ 50 ఏళ్ల గోల్డెన్‌ జూబ్లీ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌ జిల్లా ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాలకు చెందిన 2005 ఎన్ఎస్ఎస్‌ వాలంటీర్లతో పాటు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామానికి చెందిన ఎన్ఐసీ పూర్వ వాలంటీర్‌ పత్తేం శ్రీనివాస్‌ను ఘనంగా...