సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి నాణ్యతా ప్రమాణాలతో నిర్మాణం పూర్తి చేయాలి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్, సీఎంవో ఉన్నతాధికారులు పనుల పురోగతిపై ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి పరిశీలన మౌలిక వసతులపై అధికారులకు సూచనలు కాకతీయ, వరంగల్: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులను వేగవంతం చేసి, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ వికాస్‌రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, సీఎంవో కార్యదర్శి...