గురుకులాల్లో కనీస వసతులు కరువు
గురుకులాల్లో కనీస వసతులు కరువు విద్యార్థినులకు భద్రత ఉండటం లేదు 14 మంది బాలికలను ఎలుకలు కరిచినా పట్టని అధికారుల తీరు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాలకుర్తి బాలికల గురుకుల ఘటనపై మాజీమంత్రి ఎర్రబెల్లి ఆగ్రహం విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్లగా అడ్డుకున్న పోలీసులు కాకతీయ, వరంగల్ బ్యూరో : గురుకుల పాఠశాలలో 14 మంది బాలికలను ఎలుకలు కరిచే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. విద్యార్థినుల పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పేందుకు పాలకుర్తి సాంఘిక...