ఉప‌పోరు..ఉత్కంఠ‌

ఉప‌పోరు..ఉత్కంఠ‌ ఖైరతాబాద్‌లో మూడు పార్టీల మోహరింపు! దానం నాగేందర్‌ చుట్టూనే కాంగ్రెస్‌ కసరత్తు సాయికిరణ్‌ యాదవ్‌ పేరుపై బీఆర్‌ఎస్‌లో చర్చ చింతల రామచంద్రారెడ్డి వైపు బీజేపీ చూపు ఎస్‌ఐఆర్‌తో మారిన ఓటరు జాబితా లెక్క‌లు.. మార‌నున్న బ‌లాబ‌లాలు బీసీ సమీకరణాలపై పార్టీల ప్రత్యేక దృష్టి..!  బూత్‌ల వారీగా వ్యూహాలకు పదును కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో :  ఖైరతాబాద్‌ ఉపఎన్నికకు రంగం సిద్ధమవుతున్న కొద్దీ హైదరాబాద్‌ రాజకీయాల్లో ఈ నియోజకవర్గం కేంద్రంగా మారుతోంది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో...