ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి

ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి భూమి, భుక్తి కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం మహిళలు ఆమె పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్‌ పిలుపు కాకతీయ, నర్సంపేట టౌన్‌: వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు ముందుకు సాగాలని బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నర్సంపేటలో ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూమి...