జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌

జర్నలిస్టు ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా అంబటి సతీష్‌ కాకతీయ, పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా డిజిటల్‌ ఈ-పేపర్‌, యూట్యూబ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం జిల్లా జాయింట్‌ సెక్రటరీగా జనం గొంతు తెలుగు దినపత్రిక బ్యూరో చీఫ్‌ అంబటి సతీష్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ఫోరం జిల్లా అధ్యక్షుడు కనుకుంట్ల రమేష్‌ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఫోరం తరఫున కృషి చేయాలని సూచించారు. జర్నలిస్టుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, జర్నలిస్టుల సంక్షేమానికి...