సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు

సేవా సంకల్ప్‌ అభయాన్‌లో అంగన్వాడీ ఉత్సవాలు కాకతీయ, ఏలూరు ప్రతినిధి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సేవా సంకల్ప్‌ అభయాన్‌ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్‌ ఎం. విజయలక్ష్మి సూచనల మేరకు కామవరపుకోట 5వ అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్‌ నాయకుడు నూతి రాటాలు, బీజేపీ నాయకురాలు ఘంటా మాధవి హాజరయ్యారు. ఈ నెల 25 నుంచి అక్టోబర్‌ 7 వరకు పోషణ...