గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు

గంగమ్మ ఒడికి బొజ్జగణపయ్యలు హైదరాబాద్‌లో సామూహిక వినాయక నిమజ్జనాలు పూర్తి పోలీసు సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొన్న సీపీ కాక‌తీయ‌, హైదరాబాద్ : ఇన్నిరోజులు భక్తుల పూజలందుకున్న వినాయక విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. నగరంలో సామూహిక వినాయక నిమజ్జనాలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని చెప్పారు. ఖైరతాబాద్‌, బాలాపూర్‌ గణేశుల నిమజ్జనాన్ని కూడా నిర్ణీత సమయంలో పూర్తి చేయించామని వెల్లడించారు. నిమజ్జన కార్యక్రమాలు ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగాయని సజ్జనార్‌ తెలిపారు. ఇతర...