చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం బీసీల రాజ్యాధికారం కోసం ఐక్యంగా పోరాడాలి సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం సాధించాలి కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్ పిలుపు కాకతీయ, హనుమకొండ/శాయంపేట: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను హనుమకొండ, శాయంపేటలో ఘనంగా నిర్వహించారు. హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్‌లో ఓబీసీ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి కుడా మాజీ చైర్మన్, ఓబీసీ చైర్మన్ సుందర్‌రాజ్ యాదవ్, ఓబీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం భాస్కర్ పూలమాలలు వేసి...