చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శం బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి పిలుపు కాకతీయ, నల్లబెల్లి : తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య దొరల అణచివేతకు, వెట్టిచాకిరి విధానానికి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బానోతు సారంగపాణి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం నల్లబెల్లి మండల కేంద్రంలోని ఆమె విగ్రహానికి బీఆర్‌ఎస్‌ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ అణచివేత, అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన ధైర్యానికి ఐలమ్మ...