ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు

ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినా కాంగ్రెస్‌కు నష్టం లేదు ప్రజలిచ్చిన పదవికి, వార్డు ప్రజల విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలిచి విశ్వసనీయత నిరూపించుకోవాలి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ కాకతీయ, ఇనుగుర్తి: స్థానిక ఉపసర్పంచ్‌ బీఆర్‌ఎస్‌లో చేరినంత మాత్రాన కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్‌ గౌడ్‌ అన్నారు. శనివారం ఇనుగుర్తి మండల కేంద్రంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కూరెళ్లి సతీష్‌, దిశా కమిటీ సభ్యుడు...