16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత

16 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత కాకతీయ, వరంగల్ బ్యూరో : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు, పర్వతగిరి పోలీసులతో కలిసి శనివారం పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పర్వతగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏబీ తండాలో మెయినేని రాము నిర్వహిస్తున్న లక్ష్మీ పౌల్ట్రీ ఫామ్‌పై టాస్క్‌ఫోర్స్ బృందం దాడి చేసింది. ఈ తనిఖీల్లో 50 కిలోల చొప్పున 14 బస్తాల పీడీఎస్ బియ్యం, 50 కిలోల చొప్పున 4 బస్తాల పీడీఎస్ విరిగిన బియ్యం, క్వింటాలు చొప్పున మరో...