కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచరణ
కాళేశ్వరం బ్యారేజీలకు పునరుద్ధరణకు కార్యాచరణ నవంబర్ రెండో వారంలో పనులకు శ్రీకారం 2027 వానాకాలం నాటికి మరమ్మతులు పూర్తి చేసేలా కసరత్తు అక్టోబర్ 5న సాంకేతిక నివేదికలు సమర్పణ ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాల మేరకే పునరుద్ధరణ నాణ్యత, భద్రత విషయంలో రాజీ ఉండదు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. జలసౌధలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ధరణ ప్రణాళికపై...