జనగామ అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా పనులు
జనగామ అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా పనులు పారిశుధ్యానికి పెద్దపీట.. రూ.1.77 కోట్లతో వాహనాలు 54 మందికి నియామక పత్రాలు అందజేత మురుగు నీటి శుద్ధి ప్లాంట్‌కు రూ.38 కోట్లతో శ్రీకారం విద్య, వైద్య, మౌలిక వసతుల పనులకు శంకుస్థాపనలు జనగామ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నాం రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాకతీయ, జనగామ : జనగామ జిల్లా అభివృద్ధికి రూ.40 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణం, రెవెన్యూ, సమాచార...