ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్
ఇనుగుర్తిలో కాంగ్రెస్‌కు షాక్.. బీఆర్‌ఎస్‌లోకి ఉపసర్పంచ్ అనుచరులతో కలిసి గులాబీ గూటికి సత్తూరి యాదగిరి సుమారు 500 మంది నాయకులు, కార్యకర్తల చేరిక బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు కాకతీయ, ఇనుగుర్తి : మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు, ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరి తన అనుచరులతో కలిసి శనివారం బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమక్షంలో సత్తూరి యాదగిరితో పాటు సుమారు 500 మంది కాంగ్రెస్ నాయకులు,...