పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి

పీడీఎస్‌ బియ్యం అక్రమ నిల్వపై టాస్క్‌ఫోర్స్‌ దాడి ఇంట్లో తనిఖీలు.. 50 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం రూ.1.75 లక్షల విలువైన బియ్యం పట్టివేత టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ ఎ. మధుసూదన్‌ ఆధ్వర్యంలో దాడి కాకతీయ, నెక్కొండ : వ‌రంగ‌ల్ జిల్లా  నెక్కొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్‌ బియ్యాన్ని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ బృందం నెక్కొండ పోలీసులతో కలిసి పానికర గ్రామంలో దాడి నిర్వహించింది. గ్రామానికి చెందిన గార్నపల్లి జితేందర్‌రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టగా 50...