వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం

వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేస్తాం క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు స్టేడియాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తాం యువతకు శిక్షణ, ప్రోత్సాహం అందించాలి క్రీడలతో ఆరోగ్యం.. క్రమశిక్షణ.. ఆత్మవిశ్వాసం వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి కాక‌తీయ‌, హనుమకొండ : వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దడంతోపాటు గ్రామస్థాయి నుంచే ప్రతిభను గుర్తించి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమని వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. క్రీడా మౌలిక...