ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం
ఉపన్యాస పోటీల్లో నూతన్ సాయికి తృతీయ స్థానం జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందజేత కాకతీయ, నెల్లికుదురు : కంబాలపల్లిలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ఉపన్యాస పోటీల్లో పీఎం శ్రీ తెలంగాణ రాష్ట్ర ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, నెల్లికుదురుకు చెందిన విద్యార్థి నూతన్ సాయి తృతీయ స్థానం సాధించాడు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ చేతుల మీదుగా నూతన్ సాయి...