బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ, నల్లగొండ : నల్లగొండ జిల్లా కాకులకొండారం గ్రామానికి చెందిన బాకీ మల్లయ్య ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్‌ మాదిగతో కలిసి శుక్రవారం మల్లయ్య నివాసానికి వెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర కార్యదర్శి బాకీ నర్సింహా మాదిగ, కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం...