ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం

ఉపఎన్నికలో ప్రత్యక్షంగా పోటీ చేస్తాం ఖైరతాబాద్‌ బరిలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం ఫామ్‌హౌస్‌ పేరుతో రాజకీయ హైడ్రామా ఆపాలి తెర ముందు విమర్శలు.. తెర వెనుక లాలూచీనా? ప్రజా సమస్యలపై పాలకులు సమాధానం చెప్పాలి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాక‌తీయ‌,తెలంగాణ బ్యూరో : ఖైరతాబాద్‌ ఉపఎన్నికలో తెలంగాణ రక్షణ సేన తరఫున ప్రత్యక్షంగా బరిలో నిలుస్తామని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌...