ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్

ఏనుమాములలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక కాకతీయ, వరంగల్ ప్రతినిధి : రైతులు, వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఆధునిక ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఆదివారం గీసుకొండ మండలం విశ్వనాథపురం గ్రామ పరిధిలో ప్రతిపాదిత స్థలాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పులి ప్రియాంక...