ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శం కాకతీయ, పెద్దవంగర :ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరానికి ఆదర్శప్రాయుడని తెలంగాణ రాష్ట్ర బీసీ ఇంటిలెక్సవల్ ఫోరమ్ కన్వీనర్ డాక్టర్ కూరపాటి రమేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111 వ జయంతి సందర్బంగా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ సమాజం కోసం, ప్రజల హక్కుల కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప...