బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి
బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, తాత మధుపై చట్టబద్ధ పోరాటం దళితుల హక్కుల ఉల్లంఘనపై పదవులు, పార్టీలు చూడం ఎక్కడ అన్యాయం జరిగినా బాధితుల పక్షాన నిలబడతాం రాజ్యాంగమే మా ఆయుధం.. అన్యాయంపై రాజీ లేదు బీఆర్ఎస్ గుర్తింపుపై ఎన్నికల చట్టాల ప్రకారం నిర్ణయం మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కాంగ్రెస్ నాయకుడు పెరుమాండ్ల రామకృష్ణ కాకతీయ, తెలంగాణ బ్యూరో : దళితుల గౌరవం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని మాదిగ...