ఉల్లాస్ తో మహిళల్లో అక్షర వెలుగు

ఉల్లాస్ తో మహిళల్లో అక్షర వెలుగు 47 కేంద్రాల్లో 3,700 మందికి పరీక్షలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ గణేశ్, ఉప కమిషనర్ సమ్మయ్య కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ నగరంలో మహిళల్లో అక్షరాస్యత పెంపొందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఉల్లాస్ - నవభారత్ సాక్షరత కార్యక్రమంలో భాగంగా ఆదివారం 47 పరీక్షా కేంద్రాల్లో సుమారు 3,700 మంది మహిళలకు పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వై.వి. గణేశ్, జీడబ్ల్యూఎంసీ ఉప కమిషనర్ సమ్మయ్య కలిసి కొత్తవాడ,...