మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. - మానాల, పరిసర తండాల్లో పర్యటన.. - బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా.. కాకతీయ, రుద్రంగి : రుద్రంగి మండలం మానాల గ్రామంతో పాటు పలు తండాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదివారం పర్యటించి ఇటీవల మృతి చెందిన పలువురి కుటుంబాలను పరామర్శించారు. ఆయా కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధలో ఉన్న కుటుంబాలకు ధైర్యం చెబుతూ వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు....