37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌

37మంది అభ్య‌ర్థుల‌కు కాళోజీ వైద్య వ‌ర్సిటీ షాక్‌ ఎస్టీ కోటా వ‌ర్తించ‌దంటూ గిరిజ‌న సంక్షేమ శాఖ నివేదిక‌ వ‌ల‌స వ‌చ్చిన వారికి తెలంగాణ రిజ‌ర్వేష‌న్ చ‌ట్టం వ‌ర్తించ‌ద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌ నివేదిక ఆధారంగా 37 మంది సీట్ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు వ‌ర్సిటీ ప్ర‌క‌ట‌న‌ తొలి, రెండో దశల్లో సీట్లు పొందిన 9 మంది అలాట్‌మెంట్లు రద్దు 37 మందినీ ఇక ఓపెన్‌ కేటగిరీలో పరిగణనలో రద్దయిన 9 ఎంబీబీఎస్‌ సీట్లు మూడో దశ కౌన్సెలింగ్‌లోకి వైద్య సీట్ల భ‌ర్తీ ప్ర‌క్రియ‌లో సంచ‌ల‌న ఘ‌ట‌న‌ కాకతీయ, తెలంగాణ...