సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి..

సహకార రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి.. *44వ మహాజనసభ సమావేశంలో రైతుల డిమాండ్.. *రుణమాఫీలో అన్యాయం జరిగిందని రైతుల ఆవేదన కాకతీయ, గీసుగొండ: సహకార సంఘ రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించాలని  ఊకల్  సహకార సంఘ రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని ఊకల్ రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్ 44వ మహాజన సభ చైర్మన్ బొమ్మల రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. 72వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ సభలో సంఘం కార్యకలాపాలు,ఆర్థిక లావాదేవీలు,రైతులకు అందిస్తున్న రుణ...